Monday, October 29, 2018

Tanvi's birth story..

When I saw Tanvi first time, my first thought was like, "Looks like Kovid"Tanvi was born on the perfect score like date in October. In labor room except me, everyone was female, from the moment she was born everyone talking about Tanvi's eyelashes.

I can't imagine, the pain, anxiety, relieve, love, excitement Nikhila experienced in this 9 months journey, hopefully, she forgets everything looking at someone looks like her.

When we told Kovid we going to the hospital, Kovid was super excited to meet his sister, All day he was excited bit shy, bit nervous, a bit like a big brother, a bit of everything. That was the cutest version of my Kovid I ever saw.

Kovid gifted a toy to Tanvi, spent all day with his sister. At the end..."I can take her with me"...

Look at his eyes, I never saw them that anxious :) 


First Time: Kovid met Tanvi 


Monday, April 9, 2018

ఓ పచ్చటి పాఠశాల

తన్నుతాను నిలువుగా చీల్చుకొని..
ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి..
నేలను పెకళించి..తన గుండెను, మండే సూర్యుడికి చూపి.. తనలోని జీవానికి అర్థం వెతుకుతూ..విత్తనం చిరు చిగురాకుగా మొక్కగా ఎదిగింది!! 

ప్రతి మొక్క, ఓపికతో, శ్రమతో, ఆశావాదంతో, ఎలా ఎదిగి ఒదిగి ఉండాలో నేరిపే పచ్చటి పాఠశాల.




Saturday, February 17, 2018

ఆయుధప్రేమ?

ఆయుధప్రేమ?

అరాచక..అమానుష..అతిక్రూర...ఆయుధం

అమృతతుల్యం..జీవనపరమార్థం..ఆనందం ..ప్రేమ

ప్రేమరోజున బిడ్డకు ఆయుధాన్నిచ్చి, పదుల కుటుంబాలకు ప్రేమను దూరం చేసిందెవరు?

ప్రోధున బిడ్డలకు ముద్దులిచ్చి పంపిన తల్లికి, రేయికి శవాన్ని మిగిల్చిందెవ్వరు?

గువ్వలా రివ్వున ఎగరవలసిన పిల్లల భవితను గాలిలో కలిపేసిందెవ్వరు

బతుకును సైతం చావులా బ్రతకమని, చావుతప్పి బతికిన పిల్లల మనస్సుని శపించిందెవ్వరు

తమప్రాణాలనుఎర్రటి నెత్తుటిలో చూసుకొని, తమఆశలనుశవాలుగా మోసుకొంటున్న తల్లి తండ్రుల బ్రతుకుకు అర్ధం చెప్పేవారెవరు

రాజ్యమా, నీకు పట్టిన ఆయుధ జాడ్యయాకి బదులివ్వు, బిడ్డలను బ్రతకనివ్వు

- తండ్రి

Reflection # 1 - Sep 26th

Everything work when reset . This certainly applies to human & human relations as well. Managing Kids & their schedules, Managing f...