మన జీవతంలో గొప్ప సంగటనలు అంటే?
వుర్తిగా అవగాహన వుండి కూడా, చెప్పడానికి లేదా రాయడానికి సరిగా వీలు కాదో.. అవి! అవి...
కలలాంటి నిజాలు ...
మరపురాని క్షణాలు ..
తెలుసుకోనేలోగ జారిపోయే మధురక్షణాలు ...
సెలయేరులై సాగే ఆనందాలు...
చిరు జల్లులాంటి భాష్పాలు ...
భాషలకు అందని అనుభవాలు ...
మాటలకందని భావాలూ ...
మనసు చేసిని ఓ తొమ్మిది నెలల తపస్సుకు ..
కాలం అనే సంద్రం చేసి మాకు ఇచ్చిన ముత్యం ... ఓ చిరు ముత్యం ... "కోవిద్", ఐదు నెలలు గడిచింది, అంతా అంతటా ఒకటే లోకం ... "కోవిద్", ఈ ఐదు నెలలు ఓ క్షణంలా గడిచింది!!
ఆ బోసి చిరునవ్వు మాకొక లోకం, సర్వం, ఆనందం ... కోవిద్ ఈ రోజు (ఆగష్టు 15).

1 comment:
Very Good Mohan.
Post a Comment